NRML: ఎమ్మెల్యే తన ఉనికిని చాటుకోవడానికి మున్సిపల్ టెండర్లపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పలువురు నిర్మల్ కౌన్సిలర్లు ఆరోపించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాత టెండర్లను రద్దుచేసి అవసరమైన చోట అభివృద్ధి పనులు చేయడానికి కొత్త టెండర్లను వేయడం వల్ల వారికి కలిగే నష్టం ఏంటని ప్రశ్నించారు.