MHBD: మాజీ సీఎం కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపడం సిగ్గుచేటని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్‌లో మీడియాతో మాజీ మంత్రి మాట్లాడుతూ… అంగన్వాడీలో సెల్ ఫోన్ల కొనుగోళ్లపై విచారణ జరిపించాలని, కేసీఆర్‌కు మంత్రి సీతక్క క్షమాపణ చెప్పాలని, అటెన్షన్ డైవర్షన్ చేయకుండా ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ దృష్టి సారించాలని అన్నారు.