NDL: జిల్లాలో అగ్నిప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి తెలిపారు. మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఇవాళ నుంచి ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాల్లో వారు పాల్గొన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని అధికారులను కోరారు.