‘డెకాయిట్’ మూవీపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రివ్యూ ఇచ్చాడు. ఈ మూవీని చూసి చాలా ఎంజాయ్ చేశానని పోస్ట్ పెట్టాడు. ‘అడివి శేష్ హరిగా సాలిడ్ అండ్ మర్చిపోలేని పెర్ఫార్మెన్స్ని అందించాడు. మృణాల్ తన రోల్కి డెప్త్ తీసుకొచ్చింది. అనురాగ్ కశ్యప్ ఇతర నటీనటులు అద్భుతంగా నటించారు. చిత్రబృందానికి అభినందనలు’ అని పేర్కొన్నాడు. దీనిపై ‘డెకాయిట్’ టీం స్పందిస్తూ థ్యాంక్యూ చెప్పింది.