VKB: కొడంగల్ మండల పరిధిలోని పర్సాపూర్ గ్రామానికి చెందిన M. స్వరూప గురువారం విడుదలైన నర్సింగ్ ఆఫీసర్ తుది పరీక్షా ఫలితాలలో ఉన్నత స్థానం సంపాదించి నర్సింగ్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టుదలతో కూడిన లక్ష్యసాధనకు పేదరికం ఎప్పుడూ అడ్డుకాదని తెలిపారు.