HYD: అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యక్తిని కాచిగూడ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇన్స్‌స్పెక్టర్ ఎస్. రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. చిక్కడపల్లి డివిజన్ క్యాట్ బృందం అక్రమంగా రేషన్ బియ్యం తీసుకెళ్తున్న టీఎస్-11U ఏ8571 వాహనాన్ని అడ్డగించారు. వాహనంలో 230 కిలోల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు.
Tags :