బాపట్ల పురపాలక సంఘానికి ప్రత్యేక అధికారిగా కలెక్టర్ వినోద్ కుమార్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక వ్యవహారాలు సక్రమంగా నిర్వహించేందుకు, పరిపాలనలో పారదర్శకతను పెంపొందించేందుకు ఈ నియామకం చేపట్టినట్లు సమాచారం.