TG: అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని మంత్రి సీతక్క అన్నారు. అంగన్వాడీ అంటే అమ్మఒడి అంటూ సీతక్క అభివర్ణించారు. అంగన్వాడీలకు గతంలో సెలవులు ఉండేవి కాదని.. కానీ తమ ప్రభుత్వంలో వారికి సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించారు. తనపై కొంతమంది పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని.. వారికి లీగల్ నోటీసులు ఇస్తామని మంత్రి హెచ్చరించారు.