ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. అలాగే ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. అందుకే ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని కోల్‌కతా జట్టు వ్యూహాలు రచిస్తోంది.