AP: పేదలపై కూటమి సర్కార్ కక్ష సాధిస్తోందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. జగన్ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు. అమరావతిలో పేదలు నివసించకూడదా? అని నిలదీశారు.
Tags :