MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. మండల కేంద్రంలో నాని బైక్ను ఆదివారం గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. జీవనాధారంగా ఉపయోగిస్తున్న బైక్ దొంగతనం కావడంతో బాధితుడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టాలని పోలీసులు కోరుతున్నారు.