W.G: యనమదుర్రు డ్రైన్‌పై నిర్మించిన వంతెనలకు అప్రోచ్ రోడ్లు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ MLA గ్రంథి శ్రీనివాస్ విమర్శించారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ప్రస్తుత MLA పులపర్తి రామాంజనేయులు తీరుపై మండిపడ్డారు. తాను MLAగా ఉన్నప్పుడే రూ. 38.50 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు.