AP: సోషల్‌మీడియా పోస్టుల కేసులో ఇవాళ పూడి శ్రీహరి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే శ్రీహరి రిమాండ్‌ను కుప్పం కోర్టు తిరస్కరించింది. అయితే కుప్పం కోర్టు ఆదేశాలపై ఇప్పటికే హైకోర్టు స్టే విధించింది. ఈ క్రమంలో ఇవాళ రిమాండ్ పిటిషన్‌ను హైకోర్టు విచారించనుంది.