NZB: పట్టణ ప్రాంతాల్లో ఎస్.ఐ.ఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై సమీక్షించారు. ఓటరు జాబితాలో అక్రమాలను అరికట్టేందుకు ఎస్.ఐ.ఆర్ చేపడుతున్నామన్నారు.