HYDలోనూ పాడ్ ట్యాక్సీల ప్రవేశానికి రంగం సిద్ధమవుతోంది. దేశంలో తొలి పాడ్ ట్యాక్సీ ప్రాజెక్ట్ ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ అమలు చేస్తున్నారు. ‘బీకేసీ ప్రాజెక్ట్’ పేరుతో ఈ ప్రణాళిక కొనసాగుతోంది. సుమారు 8 కిలోమీటర్ల పరిధిలో స్టేషన్ల మధ్య వేగవంతమైన కనెక్టివిటీ అందించేందుకు పనులు జరుగుతున్నాయి.