VKB: పరిగి మున్సిపల్ 15వ వార్డ్ కౌన్సిలర్ మిదిగడ్డ శ్రీనివాస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, ప్రజల పట్ల తన నిబద్ధతను మరోసారి నిరూపించారు. 15వ వార్డ్ హాషమ్ ఖురేషీ సాదిక్ కుమార్తె వివాహానికి సోమవారం రూ.21,000 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.