HNK: పరకాలలో ఈనెల 14వ తేదీ నుండి నేటి వరకు అగ్నిమాపక సేవల వారోత్సవాలను నిర్వహించారు. ఈ మేరకు నేడు అగ్నిమాపక సేవలో వారోత్సవ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ భద్రయ్య, డాక్టర్ సంతోష్ మాట్లాడుతూ… అగ్ని ప్రమాదాల సమయంలో ప్రజలు సరైన సమయానికి స్పందించాలని, అత్యవసర సమయాలు వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు.