BHPL: ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవానీ సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో సోమవారం అక్షయ తృతీయ సందర్భంగా కరీంనగర్ జిల్లా గంగాధర మండల తహసీల్దార్ అంబటి రజిత స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు నాగరాజు వారిచే పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆలయ పరిరక్షణ కమిటీ తరుపున ఘనంగా సత్కరించారు.