సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ సమీపంలో ఆర్టీసీ కార్మికులు శుక్రవారం సమ్మే నిర్వహించారు. గురువారం తమ డిమాండ్లను నెరవేర్చాలని ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యకులు జిందం చక్రపాణి, ఆర్టీసీ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.