SRD: కంది జైలులో రిమాండ్ ఖైదీ వినోద్ మృతి చెందారు. దొంగతనం కేసులో అరెస్టయిన ఆయన జైలులో ఆత్మహత్యకు ప్రయత్నించగా, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు సమాచారం. ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు.
Tags :