HNK: పరకాలలో RTC కార్మికుల సమ్మెకు BSP నేతలు మద్దతు తెలిపారు. BSP జిల్లా ఇంఛార్జ్ శనిగరపు రాజు మాట్లాడుతూ.. RTC కార్మికులకు BSP అండగా ఉంటుందని, ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు వచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో BSP పరకాల పట్టణ నేతలు పాల్గొన్నారు.