GNTR: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇంఛార్జ్‌ల శిక్షణా తరగతులకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాలపై దిశానిర్దేశం చేశారు.