HYD: రాష్ట్రంలో IPS అధికారుల బదిలీలు జరిగాయి. ACB డైరెక్టర్ తరుణ్ జోషిని ఫ్యూచర్ సిటీ సీపీగా బదిలీ చేశారు. విజిలెన్స్ డీజీగా ఉన్నా షికా గోయల్‌ను హోమ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఇంటలిజెన్స్ SIB సుమతిని మల్కాజ్గిరి సీపీగా, మల్కాజ్గిరి సీపీ అవినాష్ మహంతిని డైరెక్టర్ జనరల్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు.