RR: రాచకొండ పోలీస్ కమిషనరేట్లో గతంలో సీపీగా బాధ్యతలు నిర్వర్తించిన ఐపీఎస్ తరుణ్ జోషికి ఇప్పుడు ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు ఫ్యూచర్ సిటీ సీపీగా ఉన్న సుధీర్ బాబు సైతం, ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు ముందు వరకు రాచకొండ సీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. రాచకొండలో అనుభవం ఉన్నవారికే ఫ్యూచర్ సిటీ సీపీ పోస్టు దక్కింది.