MHBD: మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్ ఆరోగ్యంతో బాధపడుతూ ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న AMC వైస్ ఛైర్మన్ గుగులోత్ భట్టు నాయక్, శ్రీరాంగిరి గ్రామ సర్పంచ్ ప్రశాంత్, తదితరులు సోమవారం నెల్లికుదురు మండలంలోని వారి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.