HYD: అత్యవసరం అయితే కానీ బయటికి రాకండి. HYD నగరంలో ఉష్ణోగ్రతలు 43°C దాటుతున్నాయి. అసిఫ్ నగర్, నారాయణగూడ, ఎల్బీనగర్, కందుకూరు, మహేశ్వరం, ఉప్పల్, మౌలాలి, మల్లాపూర్ ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంది. మధ్యాహ్నం బయటికి వద్దని, నీళ్లు ఎక్కువగా తాగండి, తేలికపాటి దుస్తులు ధరించండి. వృద్ధులు, పిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని HMD తెలిపింది.