RR: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షాద్ నగర్ ప్రిన్సిపాల్ పరమేశ్వర్ తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ కోసం పాలిసెట్-2026 పరీక్షను మే 13వ తేదీన నిర్వహించడం జరుగుతుందని, పాలీసెట్ పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.