W.G: తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల సంఘ భవనంలో సోమవారం స్థానిక కోర్టు ప్రాంగణంలో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌కి అభినందన, సత్కార కార్యక్రమం నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుసులూరి శ్రీవాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఎమ్మెల్యేని గజమాలతో న్యాయవాదులు సత్కరించారు. జిల్లా సెషన్ కోర్టు తీసుకురావాలనీ కోరారు.