HNK: సీతంపేట గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ… పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రజా ప్రభుత్వంలోనే పేద ప్రజల సొంత ఇంటి కళ నెరవేరుతుందని, ప్రజా ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని అన్నారు.