AP: తమిళనాడులో ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు రెండోరోజు పర్యటించనున్నారు. మధురై, సాత్తూర్లో ఎన్డీయే తరపున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు చెన్నైలో మీడియా సమావేశంలో పాల్గొంటారు. కాగా తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగనుండగా.. ఇవాళ్టితో ఎన్నికల ప్రచారం ముగియనుంది.