నల్గొండ డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 1,3,5 సెమిస్టర్ విద్యార్థులకు ఈనెల 24 నుంచి 28 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, కళాశాల నల్గొండ రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ ప్రాక్టికల్ పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయన్నారు.