JN: జగిత్యాలలో నేడు మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభ సందర్భంగా సభ ప్రాంగణం వద్ద ఏర్పాట్లను జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… కేసీఆర్ స్పీచ్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, BRS తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.