SS: కాంగ్రెస్, డీఎంకేలు కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను వ్యతిరేకిస్తున్న పార్టీలు తర్వాతి తరాన్ని ప్రోత్సహించడంలో విఫలమవుతున్నాయని ధ్వజమెత్తారు. ఈ బిల్లులను అడ్డుకోవడం ద్వారా మహిళలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. మహిళా సాధికారతకు ఆ పార్టీలు అడ్డంకిగా మారాయన్నారు.