KDP: ప్రొద్దుటూరులో జరిగిన ప్రెస్ మీట్లో కాంగ్రెస్ ఇంఛార్జ్ ఇర్ఫాన్ బాషా మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో లింక్ చేయడం రాజకీయ యుక్తి అని విమర్శించారు. ప్రస్తుతం ఉన్న 543 ఎంపీ సీట్లలోనే 33% మహిళా రిజర్వేషన్ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని అన్నారు.