NLR: వింజమూరులో, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులైన గంజాం రాఘవేంద్ర ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన పుష్పగుచ్ఛం అందజేసి, తనకు కల్పించిన అవకాశానికి గాను కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లకు ధన్యవాదాలు తెలియజేశారు.