TG: మూసీ పునరుజ్జీవం వ్యతిరేకిస్తున్నవారికి కంటైనర్ హౌస్లు ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ అభివృద్ధిని వ్యతిరేకిస్తున్న వాళ్లు 3 నెలలు అక్కడే ఉండాలని సవాల్ చేశారు. ప్రస్తుతం ఏఐతో వైట్ కాలర్ జాబ్స్ పోతున్నామని.. ప్రజలకు బ్లూ కాలర్ జాబ్స్ మనం అందించొద్దా? అని సవాల్ చేశారు. మూసీ పక్కన ఎవ్వరూ ఉండాలనుకోరని చెప్పారు.