TG: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టూరిజం శాఖ స్పెషల్ సీఎస్‌గా వాణిప్రసాద్ నియమించింది. అలాగే క్రీడాశాఖ స్పెషల్ సీఎస్‌గా జయేష్‌రంజన్‌ను బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులిచ్చారు.
Tags :