AP: రాజకీయ పార్టీల అధ్యక్షులు, రాష్ట్రంలోని రాజ్యసభ, లోకసభ ఎంపీలకు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ నారీ శక్తి వందన్కు పార్లమెంటులో మద్దతు తెలపాలని లేఖలో కోరారు. జనసేన అధ్యక్షుడు పవన్, BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, YCP అధ్యక్షుడు జగన్, APCC అధ్యక్షురాలు షర్మిలకు లేఖ రాశారు. మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలనే మోదీ సంకల్పాన్ని బలపరుద్దామన్నారు.