TG: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనల్లో మాజీ MLA బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో బాల్క సుమన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై జిల్లా ప్రధాన న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న కోర్టు బెయిల్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. కాగా బాల్క సుమన్ ప్రస్తుతం ఆదిలాబాద్ జైలులో ఉన్నారు.