కర్ణాటక చిత్రదుర్గలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని (16)పై అత్యాచారం కేసులో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. విద్యార్థినితో చనువు పెంచుకున్న రాజణ్ణ 2025 ఆగస్టు 26న బాలికను తన పొలానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తరచూ బాలికపై అఘాయిత్యానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. దీంతో బాలికకు గర్భస్రావం చేయించినట్లు అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు.