TG: హైదరాబాద్‌లో ఇవాళ లేబర్ కమిషనర్‌తో ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలు జరపనున్నారు. తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కార్మికులు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఈ నెల 20 నుంచి సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఇప్పటికే మార్చి 13న యాజమాన్యానికి నోటీసు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.