PPM: పూర్ణపాడు–లాబేస్ వంతెన పనులు ప్రారంభించాలని కోరుతూ సీపీఎం రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. పూర్ణపాడు గ్రామం వద్ద సీపీఎం నాయకులు కొల్లు సాంబమూర్తి ఆధ్వర్యంలో అరటి ఆకులు ధరించి వినూత్న రీతిలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సాంబమూర్తి మాట్లాడుతూ.. నాగావళి నదిపై పూర్ణపాడు – లాబేస్ మధ్యన వంతెన పనులు ప్రారంభించి ఏళ్లు తరబడివుతుంది అన్నారు.