ATP: బొమ్మనహాళ్ మండలం నేమకల్లులో నిర్వహించిన ప్రగతి పండుగలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్ రూ.30 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సూర్యఘర్ పథకం కింద రూ.27 కోట్లతో 2400 ఎస్సీ, ఎస్టీ గృహాలకు ఉచిత సోలార్ విద్యుత్ పనులను ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.