NLR: సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం మనుబోలు మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు సౌత్ ఇండియా కృష్ణ ఆయిల్ అండ్ ఫాట్స్ కంపెనీ అందించిన రూ.31.40లక్షల విలువైన పరికరాలను అందజేశారు. టీవీలు, గ్యాస్ స్టవ్లు, కుక్కర్లు, కుర్చీలు, ఆట వస్తువులు, మ్యాట్లు, ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు వంటి వస్తువులను పంపిణీ చేశారు.