IPL-2026లో భాగంగా ఇవాళ రెండు ఆసక్తికర మ్యాచ్లు జరగనున్నాయి. తొలి మ్యాచ్లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మ.3:30 గంటలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. రెండవ మ్యాచ్లో HYDలోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఢీకొననున్నాయి.