లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ మహిళా నేత నవనీత్ కౌర్ భావోద్వేగానికి గురయ్యారు. వివక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లును కుట్రపూరితంగా అడ్డుకున్నాయని కన్నీటిపర్యంతం అయ్యారు. విపక్షాల తీరును మహిళలు ఎప్పటికీ క్షమించరని తెలిపారు.