TG: మావోయిస్టు పార్టీ కీలక నేత గణపతి మృతి చెందారన్న వార్తలపై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. గణపతి ఇంకా బతికే ఉన్నారని.. ఆయితే ఆయన ప్రస్తుతం అడవుల్లో లేరని తెలిపారు. అనారోగ్య సమస్యల రీత్యా ఎప్పుడో ఆయన అడవిని వీడారని తమకు సమాచారం ఉందన్నారు.
Tags :