AP: పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆర్థికశాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉద్యోగుల రూ.7,358 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదలకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఏ మాత్రం నిధుల లభ్యత ఉన్నా.. పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. బిల్లుల చెల్లింపుల్లో చిన్న కాంట్రాక్టర్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.