AP: టెండర్ నిబంధనలు మార్చిన డాక్యుమెంట్‌పై YV సుబ్బారెడ్డి సంతకం చేశారని MLC అనురాధ ఆరోపించారు. ‘జంతు కొవ్వు, అవశేషాలున్నాయని NDDB రిపోర్ట్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ సిట్‌పై నమ్మకం లేక సుబ్బారెడ్డి సుప్రీంకి వెళ్లారు. లడ్డూ కల్తీలో A1 జగన్, A2 భూమన, A3 సుబ్బారెడ్డి, A4 ధర్మారెడ్డి, A5 చెవిరెడ్డి. ప్రజలే YCPని లడ్డూ కల్తీలో దొంగలుగా తేల్చారు’ అని పేర్కొన్నారు.
Tags :