TG: నిన్న పార్లమెంటులో తెలంగాణ విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. దీనిపై పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేయనున్నారు. ఈ మేరకు కాసేపట్లో సీఎంతో కాంగ్రెస్ ఎంపీలు భేటీ కానున్నారు. ఉద్యమాన్ని కించపర్చేలా వ్యాఖ్యానించారని ఎంపీలు అన్నారు. తేజస్వి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.